పుతిన్ ఆరోగ్యంపై ఇంటెలిజెన్స్ సమాచారం లేదు: సీఐఏ
వాషింగ్టన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం సరిగా లేదని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడి ప్రకటన తర్వాత పుతిన్ అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ పుతిన్ ఆరోగ్యం గురించి తమ వద్ద ఎటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం లేదని అమెరికాకు చెందిన సీఐఏ తెలిపింది.
ఈ ఏడాది 70వ పడిలోకి ఎంటర్ అవుతున్న పుతిన్.. క్యాన్సర్ నుంచి బాధపడుతున్నట్లు ఊహాగానాలు ఉన్నాయి. కానీ సీఐఏ చీఫ్ విలియమ్ బర్న్స్ తమ వద్ద పుతిన్ ఆధారాలు లేవన్నారు. బహుశా ఆయన ఆరోగ్యంగా ఉండి ఉంటారని కూడా జోకేశారు. పుతిన్ ఆరోగ్యంపై చాలా వరకు పుకార్లు ఉన్నాయని, కానీ తమకు తెలిసినంత వరకు ఆయన నిండు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోందని బర్న్స్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
కమీషన్ల సొమ్ము దాచుకునేందుకే ఎమ్మెల్యే కడియం విదేశీ యాత్రలు : తాటికొండ రాజయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

