Satellite connectivity | మొబైల్ ఫోన్లకు ఇక శాటిలైట్ కనెక్టివిటీ.. కక్ష్యలోకి ‘టియాంటాంగ్-1’
Satellite connectivity | మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో 'శాటిలైట్' కనెక్టివిటీని సాధించడంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఇక నుంచి సెల్ టవర్లతో అవసరం లేకుండానే ఫోన్లలో మాట్లాడుకోవచ్చని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. తాజాగా ‘టియాంటాంగ్-1’ సిరీస్‌కు చెందిన మరో ఉపగ్రహాన్ని చైనా విజయవంతంగా కక్ష్యలోకి పంపింది.
Satellite connectivity : మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో ‘శాటిలైట్’ కనెక్టివిటీని సాధించడంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ఇక నుంచి సెల్ టవర్లతో అవసరం లేకుండానే ఫోన్లలో మాట్లాడుకోవచ్చని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. తాజాగా ‘టియాంటాంగ్-1’ సిరీస్‌కు చెందిన మరో ఉపగ్రహాన్ని చైనా విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. ఈ నేపథ్యంలో చైనా శాస్త్రవేత్తలు తాజా వ్యాఖ్యలు చేశారు.
తాజా ప్రయోగం సక్సెస్‌తో చైనా కక్ష్యలోకి పంపిన ‘టియాంటాంగ్-1’ సిరీస్ ఉపగ్రహాల సంఖ్య మూడుకు చేరింది. ఇది ఆసియా-పసిఫిక్ ప్రాంతం అంతటా మొబైల్ ఉపగ్రహ కనెక్టివిటీకి మార్గం సుగమం చేసిందని, భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ‘శాటిలైట్ కనెక్టివిటీ’ కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కాగా ప్రపంచంలో శాటిలైట్ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చిన మొదటి కంపెనీగా Huawei ఇప్పటికే గుర్తింపు పొందింది. Xiaomi, Honor, Oppo స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తాజాగా ఈ జాబితాలో చేరాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరని జ్ఞాపకాల దీపాలు.. సమాధుల చెంత దీపావళి వెలుగులు
Bank collapse In Paraguay | బ్యాంకు పతనంతో నిరసనలు.. పరాగ్వే అధ్యక్షుడు గృహ నిర్బంధం
Health tips | డయాబెటిస్ ఉన్నవాళ్లు కార్న్‌ఫ్లేక్స్ తినొద్దా.. తింటే ఏం జరుగుతుంది..!
MLA Komatireddy | కొడంగల్‌కు ఫుల్ నిధులు..మునుగోడుకు నిల్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

