వచ్చేసింది చాట్‌జీపీటీ యాప్
చాట్‌జీపీటీ యాప్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. ముందుగా అమెరికాలో, ఆ తర్వాత మిగతా దేశాల్లోని ఐఫోన్ వినియోగదారులకు యాప్‌ను ప్రవేశపెడుతున్నట్టు చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ తన బ్లాగ్‌లో ప్రకటించింది.
న్యూయార్క్: చాట్‌జీపీటీ యాప్ రూపంలో అందుబాటులోకి వచ్చింది. ముందుగా అమెరికాలో, ఆ తర్వాత మిగతా దేశాల్లోని ఐఫోన్ వినియోగదారులకు యాప్‌ను ప్రవేశపెడుతున్నట్టు చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ తన బ్లాగ్‌లో ప్రకటించింది. తర్వాత ఆండ్రాయిడ్ వినియోగదారులకూ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది.
చాట్‌జీపీటీ ప్లస్ సబ్‌స్ర్కైబర్లు ఇక నుంచి ఐఫోన్లలో యాప్‌ను వినియోగించవచ్చని తెలిపింది. ఇంతకాలం స్మార్ట్ఫోన్లలోని క్రోమ్, సఫారి వంటి బ్రౌజర్ల ద్వారా చాట్‌జీపీటీని వినియోగించుకునే అవకాశం ఉండేది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | ‘టాక్సిక్’ రిజల్ట్ నన్ను కుంగదీసింది : కియారా అద్వానీ
Pat Cummins: క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్‌తో సిడ్నీ వీధిలోనే గొడవపడ్డ భార్య.. వీడియో
Shekhar Master | కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన వ్యాన్
భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు తప్పనిసరి : ఎంపీడీవో పుల్లారావు
Faridabad Murder: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత.. సీసీటీవీ వీడియో రిలీజ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

