Flying Umbrella | మీరు ఎక్కడికి వెళ్తే.. అక్కడికి ఎగురుకుంటూ వచ్చేసే గొడుగు.. డ్రోన్ టెక్నాలజీతో సరికొత్త ఆవిష్కరణ
Flying Umbrella | ఎండైనా, వానైనా మీరు ఎక్కడికి వెళ్లినా మీ వెంటే మీ గొడుగు కూడా వస్తుంది. అది మీకు రక్షణగా నిలుస్తుంది. అదీ కూడా మీరు చేతితో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా అంటే.. నిజమా అని ఆశ్చర్యం కలుగుతుంది కదా.. కెనడాకు చెందిన ఇంజనీర్ జాన్ ట్సే ఎగిరే గొడుగును కనిపెట్టి పలువురి ప్రశంసలు అందుకున్నాడు.
Flying Umbrella |టొరంటో: ఎండైనా, వానైనా మీరు ఎక్కడికి వెళ్లినా మీ వెంటే మీ గొడుగు కూడా వస్తుంది. అది మీకు రక్షణగా నిలుస్తుంది. అదీ కూడా మీరు చేతితో పట్టుకోవాల్సిన అవసరం లేకుండా అంటే.. నిజమా అని ఆశ్చర్యం కలుగుతుంది కదా.. కెనడాకు చెందిన ఇంజనీర్ జాన్ ట్సే ఎగిరే గొడుగును కనిపెట్టి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఈ గొడుగు తయారీలో డ్రోన్ సాంకేతికతను వినియోగించాడు. గాలిలో ఎగిరేందుకు ఈ గొడుగుకు నాలుగు ప్రొఫెల్లర్లను అమర్చాడు.
దీనిని సాధారణ గొడుగులాగే మడిచి మనతో తీసుకుపోవచ్చు. టైమ్-ఆఫ్-ఫ్లైట్ డెప్త్ కెమెరాను ఇందులో అమర్చడం వల్ల అది మనం నడిచే స్థితిని గమనించి తన పొజిషన్‌ను సరిచేసుకుంటుంది. కార్బన్-ఫైబర్ నైలాన్, 3డీ ప్రింటింగ్‌తో వీటి విడిభాగాలను తయారు చేశాడు. తొలుత ఇందులోని విడిభాగాలు తరచూ పగిలిపోతుండేవని, ఏడాది పాటు పలుసార్లు దీనిపై ప్రయోగాలు చేసి చివరకు ఎగిరే గొడుగును లోప రహితంగా తయారు చేసినట్టు ఈ ఇంజినీర్ తెలిపాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

