లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉగ్రవాద సంస్థ
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను కెనడా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఒక వర్గానికి చెందిన ప్రజలు గణనీయంగా జీవిస్తున్న ప్రాంతాల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నదని, బెదిరింపులకు పాల్పడుతున్నదని కెనడా పేర్కొన్నది. ‘హింస, ఉగ్రవాద చర్యలకు కెనడాలో స్థానం లేదు.
- కెనడా ప్రభుత్వం ప్రకటన
టొరొంటో, సెప్టెంబర్ 29: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను కెనడా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఒక వర్గానికి చెందిన ప్రజలు గణనీయంగా జీవిస్తున్న ప్రాంతాల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నదని, బెదిరింపులకు పాల్పడుతున్నదని కెనడా పేర్కొన్నది. ‘హింస, ఉగ్రవాద చర్యలకు కెనడాలో స్థానం లేదు.
ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ భయానక వాతావరణం, బెదిరింపులకు పాల్పడతామంటే ఊరుకునేది లేదు. క్రిమినల్ కోడ్ ప్రకారం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలో ప్రజా భద్రతా శాఖ చేర్చింది’ అంటూ పేర్కొన్నది. కెనడాలో ఆ గ్యాంగ్ ప్రభావం స్పష్టంగా కనపడుతున్నదని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

