Home
International
Britains Late Queen Elizabeths Funeral Cost 162 Million Pounds The Countrys Treasury Announced On Thursday
Queen Elizabeth | క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల ఖర్చు రూ.1,655 కోట్లు.. ప్రకటించిన ట్రెజరీ
బ్రిటన్ దివంగత మహారాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు 162 మిలియన్ పౌండ్లు ఖర్చయ్యిందని ఆ దేశ ట్రెజరీ గురువారం ప్రకటించింది. మన కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.1,655 కోట్లు. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల ఖర్చులను గురువారం ట్రెజరీ చీఫ్ సెక్రటరీ జాన్ గ్లెన్ పార్లమెంటుకు సమర్పించారు.
Queen Elizabeth | లండన్, మే 18: బ్రిటన్ దివంగత మహారాణి క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు 162 మిలియన్ పౌండ్లు ఖర్చయ్యిందని ఆ దేశ ట్రెజరీ గురువారం ప్రకటించింది. మన కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ.1,655 కోట్లు. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల ఖర్చులను గురువారం ట్రెజరీ చీఫ్ సెక్రటరీ జాన్ గ్లెన్ పార్లమెంటుకు సమర్పించారు.
70 ఏండ్ల పాటు బ్రిటన్ మహారాణి హోదాలో ఉన్న ఎలిజబెత్ గత ఏడాది సెప్టెంబరు 8న మరణించిన సంగతి తెలిసిందే. ఆమె అంత్యక్రియలు సెప్టెంబరు 19న అధికారికంగా జరిగాయి. వివిధ దేశాల నేతలు, ప్రతినిధులతో పాటు లక్షలాది మంది ఆమెకు నివాళులర్పించారు. 10 రోజుల పాటు బ్రిటన్లో సంతాప దినాలను పాటించారు. 1965లో బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అంత్యక్రియల తర్వాత అధికారిక హోదాలో బ్రిటన్లో క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలు జరిగాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

