ఫైటర్ జెట్‌లో సెల్ఫీ వీడియో తీసిన బ్రిటన్ ప్రధాని
లండన్: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. టైఫూన్ ఫైటర్ జెట్‌లో విహరించారు. దానికి సంబంధించిన ఓ సెల్ఫీ వీడియోను కూడా ఆయన పోస్టు చేశారు. డౌనింగ్ స్ట్రీట్ ఆ వీడియోను షేర్ చేసింది. మాస్క్ ధరించి మరీ ఫైటర్ ప్లేన్‌లో టూర్ చేశారు. తన జెట్ వెంట వస్తున్న మరో రెండు విమానాలకు ప్రధాని బోరిస్ జాన్సన్ థమ్సప్ సంకేతం కూడా ఇచ్చారు. లింకన్‌షైర్‌లో ఉన్న కొనింగ్స్బీ నుంచి టైఫూన్ ఫైటర్ జెట్ కాక్‌పిట్‌లో బోరిస్ విహరించారు. టైఫూన్ ఫైటర్ జెట్‌కు సంబంధించి గత వారం లింకన్‌షైర్‌లో ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనకు హాజరైన ప్రధాని బోరిస్.. ఫైటర్ జెట్ టైఫూన్‌లో ఎగిరారు. ఓ దశలో తాను ఆ జెట్‌ను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. జూలై 7వ తేదీన బ్రిటన్ ప్రధాని పదవి నుంచి బోరిస్ జాన్సన్ తప్పుకున్న విషయం తెలిసిందే. కానీ కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునే వరకు ఆ పదవిలో కొనసాగనున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

