Home
International
Bill Gates Is Americas Biggest Farmer With 269000 Acres Farmland Which Is Visible From Space
బిల్‌గేట్స్.. అమెరికాలోనే అతిపెద్ద రైతు!

వాషింగ్టన్, జూన్ 13: అమెరికాలో అతిపెద్ద రైతు ఎవరో తెలుసా.? బిల్ గేట్స్. అవును మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్సే అమెరికాలో అతిపెద్ద రైతు. బిల్‌గేట్స్, తన భార్య మెలిండా(ఇంకా విడాకులు చట్టబద్ధంగా మంజూరు కాలేదు) పేర ఉన్న వ్యవసాయ భూమి అక్షరాలా రెండు లక్షల ఆరవై తొమ్మిది వేల ఎకరాలు. గడిచిన పదేండ్లలోనే ఈ 2,69,000 ఎకరాలను కొనుగోలు చేశారు. ఈ భూములు అమెరికాలోని 18 రాష్ర్టాల్లో విస్తరించి ఉన్నాయి. ఉత్తర లూసియానాలో 70 వేలు ,వాషింగ్టన్లో 14 వేల ఎకరాల్లో వ్యవసాయ భూములు న్నాయి. అందులో సోయాబీన్, ఆలుగడ్డలు పండిస్తున్నారు. ఈ భూ ములు అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత విస్తీర్ణంలో ఉన్నాయని ఓ వార్తా సంస్థ పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

