భూమివైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్

వాషింగ్టన్: ఫుట్‌బాల్ స్టేడియం అంత పరిమాణమున్న ఒక భారీ గ్రహశకలం భూమివైపు దూసుకొస్తున్నది. ఈ నెల 24న ఇది భూమికి అత్యంత చేరువగా వెళ్లనున్నదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది. ‘2008 గో20’గా పిలుస్తున్న ఈ ఆస్టరాయిడ్ వ్యాసం 20 మీటర్లు. ఇది భూమికి 2,87,08,47,607 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లనుంది. భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరం కంటే ఇది 8 రెట్లు ఎక్కువ. భూమి వైపు ఇది సెకనుకు 8 కిలోమీటర్ల వేగంతో వస్తున్నది. భూమిని తాకే ప్రమాదం లేకపోయినప్పటికీ ఆస్టరాయిడ్ గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు నాసా తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Asteroid
- Earth
- space research
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

