అబార్షన్ హక్కులపై బైడెన్ కీలక ఉత్తర్వులు
గర్భస్రావంపై (అబార్షన్) మహిళా హక్కులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అబార్షన్‌కు రాజ్యాంగం కల్పిస్తున్న రక్షణను కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు
వాషింగ్టన్, జూలై 8: గర్భస్రావంపై (అబార్షన్) మహిళా హక్కులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అబార్షన్‌కు రాజ్యాంగం కల్పిస్తున్న రక్షణను కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం కార్యనిర్వహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు.
దేశంలో అబార్షన్‌ను చట్టబద్ధం చేస్తూ 50 ఏండ్ల కిందట వెలువడిన తీర్పును ఆ దేశ సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేయడం తెలిసిందే. కోర్టు తీర్పును బైడెన్ తప్పుబట్టారు. 22-24 వారాల లోపు గర్భస్రావాన్ని చట్టబద్ధమైనదిగా పేర్కొన్నారు. ఇది మహిళల హక్కుగా అభివర్ణించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

