Aseefa Bhutto-Zardari: పార్లమెంట్ సభ్యురాలిగా బెనజిర్ భుట్టో కూతురు ప్రమాణం
Aseefa Bhutto-Zardari: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో సభ్యురాలిగా అసీఫా భుట్టో జర్దారి సోమవారం ప్రమాణ స్వీకారంచేశారు. విపక్ష సభ్యులు ఆ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. షాహీద్ బెనజిరాబాద్ స్థానం నుంచి ఆమె విజయం సాధించారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో సభ్యురాలిగా అసీఫా భుట్టో జర్దారి(Aseefa Bhutto-Zardari) సోమవారం ప్రమాణ స్వీకారంచేశారు. విపక్ష సభ్యులు ఆ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. షాహీద్ బెనజిరాబాద్ స్థానం నుంచి ఆమె విజయం సాధించారు. గతంలో ఆ స్థానం నుంచి ఆమె తండ్రి ప్రాతినిధ్యం వహించారు. దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అసిఫ్ అలీ జర్దారి తన సీటును కూతురికి అప్పగించేశారు. సోదరుడు బిలావల్ భుట్టో జర్దారితో కలిసి అసీఫా పార్లమెంట్‌కు వచ్చారు. స్పీకర్ అయాజ్ సాదిక్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇది చరిత్రాత్మక సందర్భమని పీపీపీ పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

