గాలి నుంచే నేరుగా కరెంట్!
గాలిలో లభించే కొద్దిపాటి హైడ్రోజన్‌ను ఉపయోగించి విద్యుచ్ఛక్తిని తయారు చేయగల ఓ ఎంజైమ్‌ను ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఇది గాలినుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయగల పరికరాల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.
సిడ్నీ: గాలిలో లభించే కొద్దిపాటి హైడ్రోజన్‌ను ఉపయోగించి విద్యుచ్ఛక్తిని తయారు చేయగల ఓ ఎంజైమ్‌ను ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఇది గాలినుంచి విద్యుత్తును ఉత్పత్తి చేయగల పరికరాల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.
ఈ ఎంజైమ్ ఆధారిత విద్యుదుత్పత్తి పరికరంతో ఎప్పుడంటే అప్పుడు కరెంట్‌ను ఉత్పత్తి చేసుకోవచ్చని, అవసరం లేనప్పుడు మూసేయవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. ఇది ఒక ఎలక్ట్రిసిటీ జనరేటర్‌లా పనిచేస్తుందని వివరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- air
- Australia
- Electricity
- hydrogen
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

