ఆ అణు జలాంతర్గాములను అనుమతించం: న్యూజీలాండ్ పీఎం
న్యూజీలాండ్ | అణు జలాంతర్గాములను తమ ప్రాదేశిక జలాల్లోకి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని న్యూజీలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ అన్నారు. అమెరికా, బ్రిటన్ దేశాల సహకారంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అణు జలాంతర్గాములను తయారు

వెల్లింగ్టన్: అణు జలాంతర్గాములను తమ ప్రాదేశిక జలాల్లోకి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని న్యూజీలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ అన్నారు. అమెరికా, బ్రిటన్ దేశాల సహకారంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అణు జలాంతర్గాములను తయారు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ న్యూజీలాండ్ పీఎం జసిండాకు తెలిపారు.
అయితే తమ పరిధిలోని పసిఫిక్ మహాసముద్రంలో అణు జలాంతర్గాముల ప్రయాణంపై ఉన్న నిషేధాన్ని కొనసాగిస్తామని, ఇది ఆస్ట్రేలియాకు వర్తిస్తుందని జసిండా స్పష్టం చేశారు. భద్రత, నిఘాకు సంబంధించి అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్ దేశాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీనిని Five Eyes అని పిలుస్తున్నారు. అయితే ఈ ఒప్పందం వల్ల కెనడాతో సహా ఆ మూడు దేశాలతో ఉన్న సంబంధాల్లో ఎలాంటి మార్పు తీసుకురాదని ఆమె చెప్పారు.
పసిఫిక్ మహాసముద్రంలో ఫ్రాన్స్ అణు పరీక్షల నేపథ్యంలో 1985లో న్యూజీలాండ్ ఈ నిషేధం విధించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

