జపాన్‌లో 8 అంతస్తుల బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం.. 27 మంది మృతి

టోక్యో: జపాన్‌లోని ఒసాకా నగరంలో జరిగిన అగ్నిప్రమాదంలో 27 మంది మృతిచెందారు. నగరంలో ఉన్న బిజీ షాపింగ్ బిల్డింగ్‌లో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అగ్నిప్రమాదం జరిగిన 30 నిమిషాల్లోనే మంటల్ని ఆర్పేశారు. డజన్ల సంఖ్యలో ఫైర్‌ఫైటర్లు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్నాయి. 8 అంతస్తుల బిల్డింగ్‌లో ఉన్న నాలుగవ ఫ్లోర్ పూర్తిగా ధ్వంసమైంది. కిటికీలు నల్లబడ్డాయి. ఉదయం 10.18 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్ని ఆర్పేందుకు సుమారు 70 ఫైరింజన్లు అక్కడకు వచ్చాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Fire accident
- Japan
- Osaka
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

