Home
International
Anti 5g Necklaces Worn By Conspiracy Theorists Are Actually Radioactive Nuclear Experts Warn
యాంటీ 5జీ నెక్లెసుల్లో రేడియోధార్మికత!

ఆమ్స్టర్డామ్: 5జీ మొబైల్ నెట్వర్క్ నుంచి విడుదలయ్యే రేడియో ఫ్రీక్వెన్సీల నుంచి రక్షణ కోసం ప్రజలు ధరించే నెక్లెస్‌లు, బ్రాస్లెట్లు, ఇతర వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అవి ఇంకా ప్రమాదకరమైనవని, వాటిల్లో ఉండే రేడియో ధార్మికత హానికరమైనదని డచ్ అణు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 5జీ నెట్‌వర్క్‌లు ఆరోగ్యానికి హానికరమనే దానికి ఎలాంటి ఆధారాలు లేవని వివరించారు. 5జీ మొబైల్ నెట్వర్క్ సురక్షితమేనని పలు ప్రపంచ ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

