Home
International
American Astronaut Performed The Assamese Folk Dance Bihu Aboard The International Space Station
అంతరిక్షంలో అస్సామీ నృత్యం!
అమెరికా వ్యోమగామి ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అస్సామీ జానపద నృత్యం ‘బిహు’ను ప్రదర్శించారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: అమెరికా వ్యోమగామి ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అస్సామీ జానపద నృత్యం ‘బిహు’ను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను అస్సా ం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అమెరికన్ వ్యోమగామి మైక్ ఫింక్ సతీమణి రెనితా సైకియా అస్సామీ మూలాలు కలిగిన మహిళ. దీంతో ఆమె సంస్కృతికి ఆయన కూడా ప్రభావితమైనట్టున్నారు.
ఆయన తన మెడలో అస్సాం సంస్కృతికి ప్రతీక అయిన గమోసా (కండువా లాంటి వస్త్రం) ధరించి ఐఎస్ఎస్లో నృత్చం చేస్తున్నట్టు వీడియోలో కన్పించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

