F-16 Fighter Jets: ఉక్రెయిన్‌కు ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపనున్న అమెరికా
F-16 fighter jets: అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలను సరఫరా చేయనున్నాయి. దాంట్లో ఎఫ్-16 యుద్ధ విమానం కూడా ఉంటుందని అమెరికా వెల్లడించింది. ఉక్రెయిన్ పైలెట్లకు ఫైటర్ జెట్ శిక్షణ ఇవ్వనున్నట్లు అమెరికా చెప్పింది.
కీవ్: ఉక్రెయిన్ దళాలకు ఎఫ్-16 ఫైటర్ విమానాలను(F-16 Fighter Jets) సరఫరా చేయాలని అమెరికా యోచిస్తున్నది. జపాన్‌లో జరుగుతున్న జీ7 సమావేశాల్లో దీనిపై అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ సెక్యూర్టీ అడ్వైజర్ జేక్ సుల్వినన్ తెలిపారు. అత్యంత అధునాతన ఎఫ్-16 ఫైటర్ విమానాల విషయంలో కీవ్ పైలెట్లకు అమెరికా దళాలు శిక్షణ ఇవ్వనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఎఫ్-16 ఫైటర్ జెట్స్ కావాలని ఉక్రెయిన్ చాన్నాళ్ల నుంచి అమెరికాను అభ్యర్థిస్తున్నది. అమెరికా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్స్కీ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- F-16
- Fighter Jets
- Joe Biden
- Ukraine
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

