Home
International
Alzheimers Disease Blood Test Research At Iu Continues To Advance The Field With A Community Based Study
అల్జీమర్స్‌ను ముందే గుర్తించే రక్తపరీక్ష!
అల్జీమర్స్‌ను ముందే గుర్తించే రక్త పరీక్షను అమెరికాలోని వాషింగ్టన్ వర్సిటీ పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. మెదడులో అమిలాయిడ్ బీటా అనే ప్రొటీన్లు అస్తవ్యస్థంగా ఒకదానిపై ఒకటి ముడుచుకుపోయి ఒలిగోమర్స్ను ఏర్పరుస్తాయని, ఈ ఒలిగోమర్స్ అల్జీమర్స్‌కు కారణమవుతున్నట్టు గుర్తించారు.
వాషింగ్టన్: అల్జీమర్స్‌ను ముందే గుర్తించే రక్త పరీక్షను అమెరికాలోని వాషింగ్టన్ వర్సిటీ పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. మెదడులో అమిలాయిడ్ బీటా అనే ప్రొటీన్లు అస్తవ్యస్థంగా ఒకదానిపై ఒకటి ముడుచుకుపోయి ఒలిగోమర్స్ను ఏర్పరుస్తాయని, ఈ ఒలిగోమర్స్ అల్జీమర్స్‌కు కారణమవుతున్నట్టు గుర్తించారు. రక్తనమూనాల్లో ఈ ఒలిగోమర్స్ సంఖ్యను బట్టి అల్జీమర్స్ లక్షణాలను అంచనా వేశారు. మొత్తం 11 మంది రక్తనమూనాలను సేకరించగా, ఇందులో పది మందిలో ఒలిగోమర్స్ సంఖ్య అధికంగా ఉందని, కాలక్రమంలో వారందరూ అల్జీమర్స్ బారినపడ్డట్టు పరిశోధకులు గుర్తించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

