Afghan Women: మీడియాలో అందంగా ఉపన్యాసాలు.. క్షేత్రస్థాయిలో మాత్రం అరాచకాలు
Afghan Women: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ ప్రభుత్వం మహిళల హక్కులను పరిరక్షించాలని అక్కడి మహిళలు ( Afghan Women ) డిమాండ్ చేశారు. ఈ మేరకు పశ్చిమ
తాలిబన్ల తీరుపై మండిపడుతున్న ఆఫ్ఘన్ మహిళలు

కాబుల్: ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ ప్రభుత్వం మహిళల హక్కులను పరిరక్షించాలని అక్కడి మహిళలు ( Afghan Women ) డిమాండ్ చేశారు. ఈ మేరకు పశ్చిమ హెరాత్ రాష్ట్రంలోని గవర్నర్ కార్యాలయం ఎదుట కొందరు మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కొత్త ప్రభుత్వంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలని, క్యాబినెట్లోనూ, పెద్దల సభలోనూ అవకాశాలు ఇవ్వాలని ప్రదర్శనకు నేతృత్వం వహించిన ఫ్రిబా కబ్జానీ డిమాండ్ చేశారు.
”తాలిబన్లు మీడియాలో అందమైన ఉపన్యాసాలు ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం హింసిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు. మహిళలపై వారు మళ్లీ దాడి చేశారు. అందుకు మేమే ప్రత్యక్ష సాక్షులం. మా నోళ్లు మూయించాలని వాళ్లు ప్రయత్నిస్తున్నారు. కానీ, మేము మౌనంగా కూర్చోం. మా హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం ” అని సదరు మహిళలు స్పష్టం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Afghan Women
- Herat
- Protest
- Talibans
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

