వారాంతపు సెలవులు తీసుకోదు. మూడు షిఫ్టుల్లో పని చేస్తుంది. యజమాని అప్పగించిన పనిని పూర్తి చేసి శభాష్ అనిపించుకుంటుంది ఈ రోబో. నెదర్ల్యాండ్స్లోని ఓ తులిప్ పూల తోటలో ఒక వ్యక్తి పూలు తెంపేందుకు అధునాతన రోబోను వినియోగిస్తున్నాడు. ఈ రోబోకు తన మాజీ ఉద్యోగి పేరైన థియో అని పెట్టాడు.