జూన్-ఆగస్టులో ఎల్‌నినోకు 80% అవకాశం
ఈ ఏడాది జూన్, ఆగస్టు నెలల మధ్య ఎల్‌నినో ఏర్పడే అవకాశం 80 శాతం ఉందని, దీనివల్ల తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ముప్పు పెరుగుతుందని ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ విభాగమైన ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) మంగళవారం తెలిపింది.
- ఐక్యరాజ్యసమితి వాతావరణ విభాగం అంచనా
జెనీవా, జూన్ 2: ఈ ఏడాది జూన్, ఆగస్టు నెలల మధ్య ఎల్‌నినో ఏర్పడే అవకాశం 80 శాతం ఉందని, దీనివల్ల తీవ్రమైన వాతావరణ పరిస్థితుల ముప్పు పెరుగుతుందని ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ విభాగమైన ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) మంగళవారం తెలిపింది. ఉష్ణమండల పసిఫిక్‌లో అసాధారణంగా వేడెక్కిన సముద్ర జలాల కారణంగా ఎల్‌నినో పరిస్థితులు అభివృద్ధి చెందుతున్నాయి.
ఇవి ప్రపంచ ఉష్ణోగ్రత, వర్షపాత సరళిని ప్రభావితం చేయనున్నాయి అని తెలిపింది. జూన్-ఆగస్టు నెలల్లో ఎల్ నినో సంభవించే అవకాశాలు 80 శాతం ఉన్నట్లు జెనీవా కేంద్రంగా పనిచేసే ఆ సంస్థ వెల్లడించింది. ఇది సాధారణంగా ప్రతి రెండు నుంచి ఏడేండ్లకు ఒకసారి జరుగుతుంది. సుమారు తొమ్మిది నుంచి 12 నెలలపాటు కొనసాగుతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అగ్నిప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన
‘శ్రీజ ఇండస్ట్రీస్ బియ్యం అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి’
Avengers: Doomsday | డాక్టర్ డూమ్ హవా: ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి కొత్త పోస్టర్లు విడుదల!
ఆదివాసి గూడేలలో గుస్సాడీల సందడి
CM Vijay | పెరందురై సభలో విజయ్.. సీఎం భుజంపై చేయి వేసి ఫొటో దిగిన బామ్మ!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

