Rolex Watch: 60 ఏళ్లనాటి రోలెక్స్ వాచీ.. వేలంలో 41 లక్షలకు అమ్ముడుపోయింది
Rolex Watch: 60 ఏళ్ల క్రితం ఏడు వేలు పెట్టి కొన్న రోలెక్స్ వాచీ.. తాజాగా బ్రిటన్‌లో నిర్వహించిన వేలంలో 41 లక్షలకు అమ్ముడుపోయింది. రాయల్ నేవీలో పనిచేస్తున్న ఓ డ్రైవర్ అప్పట్లో ఈ వాచీని కొన్నారు. ఆయన కుమారుడు ఇప్పుడు ఆ వాచీని వేలం వేశారు.
లండన్: రోలెక్స్ (Rolex Watch)కంపెనీకి చెందిన ఓ వాచీ.. వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయింది. 1964లో సుమారు ఏడు వేల పెట్టి ఖరీదు చేసిన ఆ వాచీని .. బ్రిటన్‌లో వేలం వేశారు. ఆ వేలంలో 41 లక్షలకు ఆ వాచీ అమ్ముడుపోయింది. రోలెక్స్ సబ్మారినర్ మోడల్‌కు చెందిన ఈ వాచీని ద డ్రైవర్స్ వాచీ అని కూడా పిలుస్తారు. దీన్ని 1953లో లాంచ్ చేశారు. ఇది వాటర్‌ప్రూఫ్ కూడా.
రాయల్ నేవీలోని రెస్క్యూ హెలికాప్టర్లలో పనిచేసే సైమన్ బార్నెట్ డ్రైవర్ తొలుత దీన్ని కొన్నారు. ఆయన 2019లో మరణించారు. ఆయన కుమారుడు పీట్ బార్నెట్ ఈ వాచీని వేలంలో అమ్మారు. నేవీలో పనిచేసిన తన తండ్రి డైవింగ్ సమయంలో ఈ వాచీని వాడినట్లు చెప్పాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- auction
- Rolex watch
- UK
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

