రష్యాలో కూలిన కార్గో విమానం.. ముగ్గురు దుర్మరణం
Cargo plane | రష్యాలో ఓ కార్గో విమానం (Cargo plane) కూలిపోయింది. దీంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఇల్యుషిన్ ఇల్-76 అనే కార్గో విమానం శుక్రవారం ఉదయం రియాజాన్ నగరానికి సమీపంలో ల్యాండ్
మాస్కో: రష్యాలో ఓ కార్గో విమానం (Cargo plane) కూలిపోయింది. దీంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఇల్యుషిన్ ఇల్-76 అనే కార్గో విమానం శుక్రవారం ఉదయం రియాజాన్ నగరానికి సమీపంలో ల్యాండ్ అవుతున్నది. అయితే ఈక్రమంలో ఒక్కసారిగా విమానం కూలిపోయింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో తొమ్మిది మంది ఉన్నారని వెల్లడించారు. వారిలో ముగ్గురు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారని చెప్పారు. గాయపడిన వారిని దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

