బోటు మునిగి 24 మంది జలసమాధి
బంగ్లాదేశ్‌లో బోటు మునిగి 24 మంది జలసమాధి అయ్యారు. ఆదివారం దాదాపు 80 మంది హిందూ భక్తులు పురాతన బోడేశ్వరి ఆలయానికి దర్శనానికి వెళ్తుండగా ఉత్తర పంచగఢ్లోని కొరోటా నదిలో పడవ మునిగి ఈ దారుణం చోటుచేసుకొన్నదని అక్కడి అధికారులు వెల్లడించారు
- బంగ్లాదేశ్‌లో విషాదం
ఢాకా, సెప్టెంబర్ 25: బంగ్లాదేశ్‌లో బోటు మునిగి 24 మంది జలసమాధి అయ్యారు. ఆదివారం దాదాపు 80 మంది హిందూ భక్తులు పురాతన బోడేశ్వరి ఆలయానికి దర్శనానికి వెళ్తుండగా ఉత్తర పంచగఢ్లోని కొరోటా నదిలో పడవ మునిగి ఈ దారుణం చోటుచేసుకొన్నదని అక్కడి అధికారులు వెల్లడించారు.
మృతుల్లో 12 మంది మహిళలు, 8 మంది పిల్లలు ఉన్నారని తెలిపారు. మరికొంతమంది నదిలో కొట్టుకుపోయారని, వారికోసం గాలింపు చేపట్టామని వివరించారు. ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

