మిలటరీ బస్సులో పేలుడు.. 17 మంది సైనికులు దుర్మరణం
blast in military bus | సిరియాలో రాజధాని డమాస్కస్ ప్రాంతంలో మిలటరీ బస్సులో పేలుడు జరిగింది. పేలుడు కారణంగా పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక షామ్ ఎఫ్ఎం తెలిపింది. పేలుడు కారణంగా 17 మంది
డమాస్కస్ : సిరియాలో రాజధాని డమాస్కస్ ప్రాంతంలో మిలటరీ బస్సులో పేలుడు జరిగింది. పేలుడు కారణంగా పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక షామ్ ఎఫ్ఎం తెలిపింది. పేలుడు కారణంగా 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. అయితే, పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు.
ఇప్పటి వరకు ఏ సంస్థ పేలుడుకు బాధ్యత వహించలేదు. సిరియాలో దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. తిరుగుబాటుదారుల నుంచి సిరియా ప్రభుత్వ దళాలు తిరిగి భూభాగాన్ని స్వాధీనం చేసుకోగలగా.. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న డమాస్కస్, సిరియాలోని ఇతర ప్రాంతాల్లో ఘటనలు పెరుగుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

