Russia – Ukraine | ఉక్రెయిన్‌పై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన రష్యా.. 17 మంది మృతి
Russia - Ukraine | తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. కోస్టియాంటినవ్కా (Kostiantynivka) నగర మార్కెట్‌పై బుధవారం దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
Russia – Ukraine | తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. కోస్టియాంటినవ్కా (Kostiantynivka) నగర మార్కెట్‌పై బుధవారం దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ (Antony Blinken) బుధవారం కీవ్ నగరాన్ని సందర్శించారు. ఆ సమయంలోనే రష్యా ఈ దాడులకు పాల్పడింది. కాగా, ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelenskyy) ఖండించారు. పౌర ప్రాంతాలపై ఉద్దేశపూర్వకంగానే రష్యా దాడి చేసి ప్రాణనష్టం కలిగించిందని ఆరోపించారు.
మరోవైపు రష్యా దాడిలో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా బాసటగా నిలుస్తోంది. ఇప్పటికే యుద్ధానికి అవసరమైన ఆయుధాలను సరఫరా చేసింది. తాజాగా 120ఎంఎం యురేనియం ట్యాంక్ రౌండ్లను సరఫరా చేసేందుకు అంగీకరించింది. వీటిని ఎం1 అబ్రామ్స్ ట్యాంకుల్లో వాడనున్నారు. అయితే ఈ ఏడాది చివరకు వరకు ఈ ఆయుధాలను ఉక్రెయిన్‌కు చేరవేయనున్నారు. ఆంటోనీ బ్లింకెన్ ఉక్రెయిన్‌లో పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది.
Also Read..
Covid 19 Treatment | కరోనా ట్రీట్మెంట్తో నీలిరంగులోకి మారిన 6 నెలల పసికందు కళ్లు
Indias Name Change Row | ఇండియా పేరు మార్పుపై స్పందించిన ఐక్యరాజ్య సమితి.. ఏమందంటే..?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

