లంగర్‌హౌస్‌లో హోటల్లో యువతి అనుమానాస్పద మృతి
హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హోటల్లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది.
హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హోటల్లో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం కలకలం రేపింది.
యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతురాలిని క్లబ్ డ్యాన్సర్ రేణుకగా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బుధవారంరాత్రి ఫారూక్ అనే వ్యక్తితో కలిసి హోటల్లో గది బుక్ చేసుకున్నట్లుగా తెలిసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Hyderabad
- Langar houz
- Suicide
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

