Wine Shops | మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్లో రెండు రోజులు వైన్స్ బంద్
మద్యం ప్రియులకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్ అందించిది. రెండు రోజుల పాటు హైదరాబాద్లో వైన్ షాపులను (Wine Shops) మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్: మద్యం ప్రియులకు ప్రభుత్వం షాకింగ్ న్యూస్ అందించిది. రెండు రోజుల పాటు హైదరాబాద్లో వైన్ షాపులను (Wine Shops) మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల నేపథ్యంలో నగరంలోని పలు చోట్ల ఈ నెల 13, 14 తేదీల్లో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. జూన్ 13న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరుగనుంది. మరుసటి రోజు అంటూ 14న (సోమవారం) రంగం, ఫలహార బండి కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు (Liquor shops) బంద్ చేయనున్నారు. 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 వరకు వైన్ షాపులను మూసివేన్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

