Subhan Bakery | రంజాన్ స్పెషల్.. నాంపల్లి సుభాన్ బేకరిలో హాలీం ఫ్రీ
Subhan Bakery | హాలీం ప్రియులకు గుడ్ న్యూస్.. ఉస్మానియా బిస్కెట్స్( Osmania Biscuits ), దమ్ కీ రోట్( Dum ke Roat ) కు ఫేమస్ అయిన సుభాన్ బేకరి( Subhan Bakery ).. తొలిసారిగా హాలీం విక్రయిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో బుధవారం ఒక్కరోజు ఉచితంగా హాలీంని పంపిణీ చేయనున్నట్లు బేకరి యాజమాన్యం ప్రకటించిది.
Subhan Bakery | హాలీం ప్రియులకు గుడ్ న్యూస్.. రంజాన్( Ramzan ) మాసం ప్రారంభం కావడంతో హైదరాబాద్( Hyderabad ) వ్యాప్తంగా హాలీం( Haleem ) సెంటర్లు ప్రారంభమయ్యాయి. అయితే ఉస్మానియా బిస్కెట్స్( Osmania Biscuits ), దమ్ కీ రోట్( Dum ke Roat ) కు ఫేమస్ అయిన సుభాన్ బేకరి( Subhan Bakery ).. తొలిసారిగా హాలీం విక్రయిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో బుధవారం ఒక్కరోజు ఉచితంగా హాలీంని పంపిణీ చేయనున్నట్లు బేకరి యాజమాన్యం ప్రకటించిది. బుధవారం సాయంత్రం నుంచి హాలీం అందుబాటులో ఉంటుందని తెలిపింది. కస్టమర్ల నుంచి అనేక ప్రతిపాదనలు రావడంతో.. రంజాన్ సందర్భంగా హలీంను విక్రయిస్తున్నట్లు సుభాన్ బేకరీ యజమాని సయీద్ ఇర్ఫాన్ వెల్లడించారు.
నాణ్యతతో కూడిన మటన్( Mutton )ను అందిస్తామని ఇర్ఫాన్ తెలిపారు. అది కూడా మేక మాంసం( Goat Meat )తో హాలీం తయారు చేస్తున్నట్లు ప్రకటించారు. స్వచ్ఛమైన నెయ్యి, వెజిటబుల్ ఆయిల్, బాదం, మిరియాలు, షాజీరా, లవంగాలు, పసుపు, రెడ్ చిల్లి, డ్రై ఫ్రూట్స్, ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా, రోజ్ పెటల్స్‌ను హాలీం తయారీలో ఉపయోగించనున్నారు.
నాంపల్లి సుభాన్ బేకరితో పాటు మెహిదీపట్నంలోని రేతిబౌలి పిల్లర్ నంబర్ 45 వద్ద కూడా హాలీం అందుబాటులో ఉండనుంది. గుడిమల్కాపూర్, అంబ థియేటర్ వద్ద కూడా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 350 మి.లీ. బాక్స్‌ను రూ. 250కి, 960 మి.లీ. బాక్స్‌ను రూ. 750కి విక్రయించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

