Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Sarojini Devi Eye Hospital | తెలంగాణ వ్యాప్తంగా దీపావళి( Dipavli festival)సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ పటాకులు(Firecrackers) కాల్చుతూ ఆనందంగా గడిపారు.
Sarojini Devi Eye Hospital | తెలంగాణ వ్యాప్తంగా దీపావళి( Dipavli festival)సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ పటాకులు(Firecrackers) కాల్చుతూ ఆనందంగా గడిపారు. ఈ వెలుగుల పండుగ కొందరి జీవితాల్లో విషాదాన్ని మిగిల్చింది. బాంబులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. జాగ్రత్తలు తీసుకోకుండా పటాకులు కాల్చడంతో పలువురు ప్రమాదాలకు గురయ్యారు. దీంతో బాధితులు హైదరాబాద్ మెహిదీపట్నంలోని సరోజినీదేవి కంటి దవాఖాన (Sarojini Devi Eye Hospital) వద్ద బారులు తీరారు.
నవంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు నమోదైన బాధితుల వివరాలను దవాఖాన వైద్యులు వెల్లడించారు. ఇప్పటివరకు 48 మంది గాయాలతో హాస్పిటల్కు వచ్చారు. వీరిలో 38 మంది అవుట్ పేషెంట్లు.. మరో 10 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నట్లు వైద్యులు చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

