Home
Hyderabad
Uppal Narapally Elevated Corridor Name Changed As Bandari Raji Reddy Elevated Corridor
Hyderabad | ఉప్పల్ – నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పేరు మార్పు
Hyderabad | హైదరాబాద్‌లోని ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్‌కు 'బండారి రాజిరెడ్డి కారిడార్'గా నామకరణం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Hyderabad | హైదరాబాద్‌లోని ఉప్పల్ నుంచి నారపల్లి వరకు నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్‌కు ‘బండారి రాజిరెడ్డి కారిడార్’గా నామకరణం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉప్పల్ నియోజకవర్గానికి బండారి రాజిరెడ్డి చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ ఈ పేరును మార్చినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఉప్పల్ నియోజకవర్గ ప్రజల నుంచి అందిన వినతుల నేపథ్యంలో మల్కాజిగిరి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఈ ప్రతిపాదనను ఆమోదించి, ఫిబ్రవరి 9న ప్రభుత్వానికి నివేదించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు బండారి రాజిరెడ్డి ఎలివేటెడ్ కారిడార్‌గా మారుస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Bandari Rajireddy Elevated
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

