‘ఆర్ఎస్ బ్రదర్స్’లో 75% వరకు డిస్కౌంట్
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్.. మెన్స్, ఉమెన్స్, కిడ్స్ క్యాటగిరీల వస్ర్తాల ధరలపై 75 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
ఇండిపెండెన్స్ గోల్డెన్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ప్రతి గ్రాము బంగారం అమ్మకం ధరలో రూ.100 తగ్గిస్తున్నది. వెండి సామగ్రిపై తరుగు, మజూరీ చార్జీలను మినహాయిస్తున్నది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో ఈ ఆఫర్లను వినియోగించుకోవాలని ఆ సంస్థ కస్టమర్లకు శనివారం విజ్ఞప్తిచేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- kids
- Mens
- RS Brothers
- womens
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

