హైదరాబాద్ : బాలికతో ట్యూషన్ టీచర్(Tuition teacher) అసభ్యంగా ప్రవర్థించిన(Misbehaves) సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఫిల్మ్ నగర్లో(Film Nagar) పదో తరగతి(10th class) చదువుతున్న ఓ బాలిక స్థానికంగా ఉండే ట్యూషన్ టీచర్ రాములు వద్దకు ట్యూషన్ క్లాసులకు వెళ్తుండేది. ఈ క్రమంలో రాములు బాలిక ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడని ట్యూషన్ టీచర్ గురించి తల్లికి తెలిపింది. దీంతో బాలిక తల్లి ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మైనర్ బాలికతో ట్యూషన్ టీచర్ అసభ్య ప్రవర్తన
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
హైదరాబాద్ – ఫిల్మ్ నగర్లో పదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించిన ట్యూషన్ టీచర్ రాములు.
ట్యూషన్ టీచర్ గురించి తల్లికి చెప్పిన బాలిక.. ఫిల్మ్ నగర్ పోలీస్… pic.twitter.com/i6e5I5Ypp6
— Telugu Scribe (@TeluguScribe) October 2, 2024