Traffic Restrictions | హైదరాబాద్‌లోని ఈ రూట్లో 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Restrictions | హైదరాబాద్ : ఇందిరా పార్కు( Indira Park ) నుంచి వీఎస్టీ( VST ) వరకు కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి( Steel Bridge ) నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు( Traffic Restrictions ) విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) ప్రకటించారు.
Traffic Restrictions | హైదరాబాద్ : ఇందిరా పార్కు( Indira Park ) నుంచి వీఎస్టీ( VST ) వరకు కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి( Steel Bridge ) నిర్మాణ పనుల కారణంగా ఆ మార్గంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు( Traffic Restrictions ) విధిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) ప్రకటించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు మార్చి 10 నుంచి జూన్ 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు.. ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇవే..
- చిక్కడపల్లి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా అశోక్ నగర్ మీదుగా వెళ్లే వాహనదారులు.. సుధా నందిని హోటల్ లేన్ వద్ద లెఫ్ట్ తీసుకొని సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్ట్రీట్ నంబర్ 9 మీదుగా అశోక్ నగర్ ఎక్స్ రోడ్డు, ఇందిరా పార్కు చేరుకోవాలి.
- వీఎస్టీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా అశోక్ నగర్ వెళ్లాలనుకునే వాహనదారులు.. క్రాస్ రోడ్డులోని హేబ్రోన్ చర్చి లేన్, ఆంధ్రా కేఫ్, జగదాంబ హాస్పిటల్ మీదుగా అశోక్ నగర్ ఎక్స్ రోడ్డు, ఇందిరా పార్కుకు చేరుకోవాలి.
- ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు వచ్చే వాహనదారులు.. అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ నుంచి జగదాంబ హాస్పిటల్, ఆంధ్రా కేఫ్, హేబ్రోన్ చర్చి, చిక్కడపల్లి మెయిన్ రోడ్డుకు చేరుకోవాలి. అశోక్ నగర్ ఎక్స్ రోడ్డు నుంచి స్ట్రీట్ నంబర్ 9 మీదుగా సిటీ సెంట్రల్ లైబ్రరీ, సుధా నంది హోటల్ లేన్, చిక్కడపల్లి మెయిన్ రోడ్డు చేరుకోవాలి.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

