28న రాజ్‌భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మంగళవారం ఉదయం 10.30 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మొనప్ప ఐలాండ్(రాజీవ్ గాంధీ విగ్రహాం) నుంచి వీవీ విగ్రహాం జంక్షన్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. మొనప్ప ఐలాండ్, వీవీ విగ్రహాం జంక్షన్, పంజాగుట్ట, రాజ్‌భవన్ క్వార్టర్స్ రోడ్డు(మెట్రో రెసిడెన్సీ) మార్గంలో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
రాజ్‌భవన్ వద్ద పార్కింగ్ స్థలాలు
-గేట్-3 నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వరకు జడ్జీలు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వాహనాలు
-దిల్‌ఖుష గెస్ట్ హౌస్‌లో మీడియా వాహనాలు
-ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్లో వీఐపీ, గవర్నమెంట్ అధికారుల వాహనాలు
-మెట్రో రెసిడెన్సీ టూ నాసర్ స్కూల్ లైన్లో సింగిల్ లైన్ పార్కింగ్
-లేక్ వ్యూ నుంచి వీవీ విగ్రహాం (లెక్వ్యూ గెస్ట్ హౌస్ ఎదురులైన్) వరకు సింగిల్ లైన్ పార్కింగ్ ఉంటుందని వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

