Home
Hyderabad
The High Court Has Issued Notices To Secunderabad Cantonment Ceo Arvind Kumar Dwivedi In A Contempt Of Court Case
సీఈవోకు హైకోర్టు నోటీసులు
కోర్టు ధిక్కరణ కేసులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈవో అరవింద్ కుమార్ ద్వివేదికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల ఐదో తేదీన హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
కంటోన్మెంట్, అక్టోబర్ 13: వచ్చే నెల ఐదో తేదీన హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డు ఐదో వార్డు రుక్మిణిదేవి కాలనీలో చేపట్టిన అక్రమ నిర్మాణం విషయంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడంతో సంబంధిత కార్యాలయ ఉన్నతాధికారిని బాధ్యుడిని చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీఈవో హాజరు బాధ్యతను కంటోన్మెంట్ స్టాండింగ్ కౌన్సిల్‌కు అప్పగించింది. రుక్మిణి దేవి కాలనీలో చేపట్టిన నిర్మాణం అక్రమ నిర్మాణమని ఏఆర్ ఇన్ఫ్రా అండ్ సొల్యూషన్స్ ప్రతినిధి ముప్పిన విష్ణు మహేశ్వర్‌రావు హైకోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన హైకోర్టు 14 జూన్ 2026న సదరు అక్రమ నిర్మాణాన్ని నిలిలివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

