Home
Hyderabad
The Demolition Activities Undertaken By Cmc Officials In Kondapurs Raghavendra Colony Have Led To Extreme Tension
బుల్డోజర్కు ఎదురొడ్డి..
కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో సీఎంసీ అధికారులు చేపట్టిన కూల్చివేత చర్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రోడ్డుకు సుమారు 20 అడుగుల దూరంలో ఉన్న చిన్నచిన్న దుకాణాలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పేదల జీవనాధారమైన దుకాణాలను కూల్చొద్దంటూ పలువురు మహిళలు, కాలనీ వాసులతో పాటు ఉపాధి కోల్పోతున్న బాధితుడు జేసీబీ యంత్రానికి అడ్డంగా పడుకుని అధికారులను వేడుకున్నారు.
- సీఎంసీ కూల్చివేతలో ఉద్రిక్తత
కొండాపూర్, జూలై 25 : కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో సీఎంసీ అధికారులు చేపట్టిన కూల్చివేత చర్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రోడ్డుకు సుమారు 20 అడుగుల దూరంలో ఉన్న చిన్నచిన్న దుకాణాలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పేదల జీవనాధారమైన దుకాణాలను కూల్చొద్దంటూ పలువురు మహిళలు, కాలనీ వాసులతో పాటు ఉపాధి కోల్పోతున్న బాధితుడు జేసీబీ యంత్రానికి అడ్డంగా పడుకుని అధికారులను వేడుకున్నారు.
తమ వ్యాపారాలు ఫుట్‌పాత్‌పై కూడా లేవని, అయినా ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఇష్టానుసారంగా కూల్చివేయడం సరైన విధానం కాదంటూ బాధితులు అధికారులను ప్రశ్నించారు. ఉన్నపళంగా బతుకుదెరువును లాకుంటే మా పిల్లలను ఎలా పోషించాలి? మేము బతికేదెట్ల? అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఢిల్లీ పోలీసులపై రాహుల్ గాంధీ ఆగ్రహం.. పోలీసుల దాడుల్లో విద్యార్థి నేతలు గాయపడ్డారని ఆరోపణ
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

