సుందరంగాతమ్మిడికుంట
మాదాపూర్ ఖానామెట్‌లోని సుందరీకరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఎంత సంపాదించినా సమాజానికి మనం కూడా ఎంతో కొంత ఇవ్వాలన్న ఆలోచనతో నటుడు అక్కినేని నాగార్జున పెద్ద మనసు చేసుకొని మానవతా దృక్పథంతో 2 ఎకరాల భూమిని ఇచ్చారన్నారు.
మాదాపూర్, నవంబర్ 11..మాదాపూర్ ఖానామెట్‌లోని సుందరీకరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఎంత సంపాదించినా సమాజానికి మనం కూడా ఎంతో కొంత ఇవ్వాలన్న ఆలోచనతో నటుడు అక్కినేని నాగార్జున పెద్ద మనసు చేసుకొని మానవతా దృక్పథంతో 2 ఎకరాల భూమిని ఇచ్చారన్నారు. 14 ఎకరాల తమ్మిడికుంట చెరువును 30 ఎకరాలుగా విస్తరించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

