ఇంటి ఓనర్‌ను చంపి బాత్రూమ్లో దాచిండు..
బాత్రూమ్| సికింద్రాబాద్‌లో ఇంటి యజమానిని కిరాయికి ఉంటున్న వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. అల్వాల్‌లోని హస్మత్‌పేటలో మంగతాయారు (72) అనే వృద్ధురాలికి ఇళ్లు ఉన్నది. ఆ ఇంట్లో సురేశ్ అనే వ్యక్తి కిరాయికి ఉంటున్నాడు.

హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ఇంటి యజమానిని కిరాయికి ఉంటున్న వ్యక్తి దారుణంగా హత్యచేశాడు. అల్వాల్‌లోని హస్మత్‌పేటలో మంగతాయారు (72) అనే వృద్ధురాలికి ఇళ్లు ఉన్నది. ఆ ఇంట్లో సురేశ్ అనే వ్యక్తి కిరాయికి ఉంటున్నాడు. అయితే ఆమెను హత్య చేసి బాత్రూమ్లో దాచిపెట్టాడు. కాగా, వృద్ధురాలు కనిపించకుండా పోవడంతో బంధువులు నిన్న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెకోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కిరాయికి ఉంటున్న సురేశ్ ఇంట్లో ఉన్న బాత్రూమ్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. వృద్ధురాలిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు సురేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాలి మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. అయితే ఆమె హత్యకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

