Hyderabad | భర్త వేధిస్తున్నాడంటూ బలవన్మరణానికి పాల్పడిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని
హైదరాబాద్లోని (Hyderabad) నాచారంలో (Nacharam) ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని (Software employee) ఆత్మహత్యకు (Suicide) పాల్పడింది. భర్త వేధింపులు (Harassment) భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఫేస్బుక్ లైవ్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.
హైదరాబాద్: హైదరాబాద్లోని (Hyderabad) నాచారంలో (Nacharam) ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని (Software employee) ఆత్మహత్యకు (Suicide) పాల్పడింది. భర్త వేధింపులు (Harassment) భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఫేస్బుక్ లైవ్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. రాజస్థాన్ చెందిన సన.. తన భర్త హేమంత్ కలిసి నాచారంలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నది.
అయితే.. గత ఐదు నెలల నుంచి భర్త వేధిస్తున్నాడని, అది భరించలేక ఆత్మ హత్య చేసుకుంటున్నట్లు వీడియోను సోషల్ మీడియాలో సోస్టు చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగినట్లు వెల్లడించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

