డ్రైనేజీల్లో చెత్త తొలగింపు పనులను పరిశీలించిన మంత్రి తలసాని
వర్షాలు | నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డ్రైనేజీల్లో చెత్త తొలగింపు పనులపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆ పనులను

హైదరాబాద్ : నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డ్రైనేజీల్లో చెత్త తొలగింపు పనులపై అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ఉదయం పరిశీలించారు. నిన్న బేగంపేటలో పనులను పరిశీలించిన మంత్రి తలసాని, ఇవాళ బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీస్ వద్ద నాలాలో చెత్త తొలగింపు పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోయిన ప్రాంతాల ఫోటోలను, వివరాలను 9848021665 నంబర్‌కు వాట్సాప్ చేస్తే మరమ్మతులు చేస్తామని మంత్రి చెప్పారు. మంత్రి తలసాని వెంట నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పీ ప్రవీణ్య ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

