Food Safety | హాస్టళ్లలో సింథటిక్ రంగులు.. కుళ్లిన కూరగాయలు
ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా పలు హాస్టళ్లపై దాడులు చేపట్టారు. సింధూ జడ్డు ఉమెన్స్ హాస్టల్లో డస్ట్బిన్లకు మూతలు లేకుండా ఉండటాన్ని గుర్తించారు.
Food Safety | సిటీబ్యూరో/ మాదాపూర్: ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించని హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. తాజాగా పలు హాస్టళ్లపై దాడులు చేపట్టారు. సింధూ జడ్డు ఉమెన్స్ హాస్టల్లో డస్ట్బిన్లకు మూతలు లేకుండా ఉండటాన్ని గుర్తించారు. గడువు ముగిసిన మిరప పొడిని సీజ్ చేశారు. ఓం శ్రీ సాయి నంద డీలక్స్ మెన్స్ హాస్టల్స్ లో వండేటప్పుడు.. వడ్డిస్తున్నప్పుడు గుట్కా నమిలే కార్మికులు, సింథటిక్ రంగుల వాడకం, కుళ్లిన కూరగాయలు, బొద్దింకలు, తుప్పు పట్టిన దోస పెనం, అపరిశ్రుభ వాతావరణంలో వంట గది, సోయాసాస్ గడువు ముగియడం, తనుశ్రీ గ్రాండ్ ఉమెన్స్ హాస్టల్స్‌లో బొద్దింకలు, ఓపెన్ డస్ట్బిన్లతో అపరిశుభ్రమైన వంటగది, టోమాటో సాస్, చిల్లీ సాస్ నమూనాలు స్పాట్ టెస్టులో విఫలమయ్యాయి.
ఓం శ్రీ సాయి నంద ఉమెన్స్ హాస్టల్స్‌లో మూతలు లేకుండా డస్ట్బిన్లను తెరిచి ఉంచినట్లు గుర్తించారు. ఎస్ఆర్ లేడీస్ హాస్టల్స్‌లో పని ప్రదేశం, రిఫ్రిజిరేటర్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. బియ్యం, కారం, పసుపు పొడి నమూనాలను సేకరించారు. సంబంధిత హాస్టళ్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

