మూఢనమ్మకాల నిర్మూలనకు చట్టాలు అవసరం :జస్టిస్ జి.చంద్రయ్య

చిక్కడపల్లి: బాణామతి,ఇతర మూఢనమ్మకాలు మానవ హక్కుల సమస్యగా చూడాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు.మూఢనమ్మకాల నిర్మూలన చట్టం సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నరేంద్ర దబోల్కర్ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ చంద్రయ్య ‘తెలంగాణ రాష్ట్ర అమానవీయ,మూఢాచారాల,బాణామతి నిరోధక నిర్మూలన చట్టం 2021’’ ముసాయిదా పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మూఢనమ్మకలు ప్రజల నుంచి దూరం చేయాలంటే చట్టాలు అవసరమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కోసం అందరూ రాజ్యాంగాన్ని అధ్యాయనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కుల నిర్మాలన సంఘం అధ్యక్షుడు సీఎల్ఎన్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలోవిజ్ఞాన దర్శిని అధ్యక్షుడు టి.రమేశ్,మానవ వికాస వేదిక కేంద్రం అధ్యక్షుడు బి.సాంబశివరావు పి.అనంతరామయ్య, తుమ్మాభాస్కర్, రాజ్వీర్, బి.రాజేశ్వరి, కందుకూరి విజయ, తులసీరామ్, ఈశ్వరలింగం, వహీద్, జంగయ్య, పృథ్వి, సుదర్శన్, కృష్ణ చైతన్య, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

