కీసరలో చెట్టును ఢీకొన్న బైకు.. విద్యార్థి మృతి
కీసర| హైదరబాద్ శివార్లలోని కీసరలో ఘోర ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్‌రోడ్ సర్వీస్ రోడ్లో ఓ బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

మేడ్చల్: హైదరబాద్ శివార్లలోని కీసరలో ఘోర ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్‌రోడ్ సర్వీస్ రోడ్లో ఓ బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతిచెందిన విద్యార్థిని శేఖర్‌గా గుర్తించారు. జీడిమెట్లలోని షాపూర్ నుంచి హయత్‌నగర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. గాయపడిన విద్యార్థికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

