రేపట్నుంచి స్టూడెంట్ బస్‌పాస్‌ల జారీ
విద్యాసంస్థలు ప్రారంభం అవుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ సెంట్రల్ విద్యా సంస్థలకు బస్‌పాస్ కోడ్లు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే కోడ్ ఉన్న సంస్థలు పాస్‌లు దరఖాస్తు చేసుకోవడంపై పలు సూచనలు చేసింది. శుక్రవారం నుంచి స్టూడెంట్ బస్‌పాస్‌లు జారీ చేయనున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రాజశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): విద్యాసంస్థలు ప్రారంభం అవుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ సెంట్రల్ విద్యా సంస్థలకు బస్‌పాస్ కోడ్లు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే కోడ్ ఉన్న సంస్థలు పాస్‌లు దరఖాస్తు చేసుకోవడంపై పలు సూచనలు చేసింది. శుక్రవారం నుంచి స్టూడెంట్ బస్‌పాస్‌లు జారీ చేయనున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.రాజశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎప్పటిలాగానే విద్యార్థులకు జారీచేసే ఫ్రీ, రూట్, స్టూడెంట్ జనరల్, స్టూడెంట్ గ్రేటర్, స్టూడెంట్ స్పెషల్, స్టూడెంట్ ఎక్స్‌క్లూజివ్, డిస్ట్రిక్ట్ రూట్పాసులు పొందడానికి http: //tgsrtc pass.comలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యాసంస్థలు ఆర్టీసీ సూచించిన అడ్మినిస్ట్రేటివ్ చార్జీలు చెల్లించాలని కోరారు. కాగా, ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థలు అడ్మినిస్ట్రేటివ్ చార్జీ లు చెల్లించడం నుంచి మినహాయించినట్టు వివరించారు. మరింత సమాచారం కోసం 80082 04216 నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

