నగరంలో కట్టుదిట్టంగా లాక్డౌన్ : సీపీ అంజనీకుమార్
కట్టుదిట్టంగా లాక్డౌన్ | జంట నగరాల్లో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని సీపీ అంజనీకుమార్ తెలిపారు.

హైదరాబాద్ : జంట నగరాల్లో లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. 99 శాతం మంది ప్రజలు లాక్డౌన్ పాటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నిత్యం 8 వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయని, 7 వేలకుపైగా వాహనాలను సీజ్ చేస్తున్నామని వెల్లడించారు. శుక్రవారం ఆయన మెహదీపట్నంలోని రైతుబజార్, పోలీస్ చెక్‌పోస్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెహదీపట్నం రైతు బజార్లో ఏ ఒక్కరికీ కొవిడ్ సోకలేదని స్పష్టం చేశారు. ప్రజలు అపోహలు నమ్మవద్దని సూచించారు. అపోహలు సృష్టించే వారిపై పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుటుందని ఆయన హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

