Spot admissions | ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో వచ్చే నెల 2న స్పాట్ అడ్మిషన్స్
Spot admissions | ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో(OU engineering college) మిగిలిపోయిన సీట్లకు వచ్చే నెల 2వ తేదీన స్పాట్ అడ్మిషన్స్ (Spot admissions) నిర్వహించను న్నట్లు ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 30 : ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో(OU engineering college) మిగిలిపోయిన సీట్లకు వచ్చే నెల 2వ తేదీన స్పాట్ అడ్మిషన్స్ (Spot admissions) నిర్వహించను న్నట్లు ప్రొఫెసర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. బయోమెడికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీ రింగ్, మైనింగ్ ఇంజినీరింగ్ విభాగాలలో సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కళాశాలలోని అసెంబ్లీ హాల్లో ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు స్పాట్ అడ్మిషన్స్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
ఒంటి గంట తరువాత వచ్చిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థి ఒరిజినల్ టీసీ తీసుకుని వస్తేనే అడ్మిషన్‌కు అనుమతిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఇతర ఇంజినీరింగ్ కళాశాలలో సీట్లు తీసుకోని వారు మాత్రమే దీనికి అర్హులని అన్నారు. ఇతర రాష్ర్టాలకు చెందిన వారు అర్హులు కాదని పేర్కొన్నారు. ఈ కోటా కింద చేరే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ రాదని, హాస్టల్ సదుపాయం సైతం కల్పించబోమని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో సహా హాజరుకావాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

