ఆరుగురు రెవెన్యూ సిబ్బందికి కలెక్టర్ నోటీసులు
సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో విధులకు గైర్హాజరైన ఆరుగురు సిబ్బందికి కలెక్టర్ ప్రియాంక అలా నోటీసులు జారీ చేశారు. ఈమేరకు మంగళవారం సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సిటీ బ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో విధులకు గైర్హాజరైన ఆరుగురు సిబ్బందికి కలెక్టర్ ప్రియాంక అలా నోటీసులు జారీ చేశారు. ఈమేరకు మంగళవారం సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సూచించారు. రెవెన్యూ రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. వివిధ విభాగాల్లో నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును స్వయంగా పరిశీలించారు. వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలు, సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే పౌరులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

