Sewage | జవహర్ కాలనీలో రోడ్లపై పారుతున్న మురుగు.. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
పండగ వేళ ప్రజలు మురుగు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు.
కొండాపూర్, అక్టోబర్ 23 : పండగ వేళ ప్రజలు మురుగు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. మియాపూర్ సర్కిల్ చందానగర్ డివిజన్ పరిధిలోని జవహర్ కాలనీలో మురుగునీరు రోడ్లపై పారుతుం డటంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రోడ్లపై మురుగునీరు నిలిచి, దుర్వాసన వెదజల్లుతుండటంతో అటుగా రాకపోకలు సాగించేవారు, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటి సమస్యతో పారిశుధ్యం దెబ్బతినడమే కాకుండా, పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మురుగునీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

