Home
Hyderabad
Sanjiva Reddy Said That The High Court Has Issued An Order Against Mayor Samala Buchi Reddy New Mayor Lakshmi Ravi Goud
బోడుప్పల్ అవిశ్వాసంపై స్టే
బోడుప్పల్ నగరపాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్‌పై పెట్టిన అవిశ్వాసానికి స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు బీఆర్ఎస్ బోడుప్పల్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
బోడుప్పల్, మే 30 : బోడుప్పల్ నగరపాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్‌పై పెట్టిన అవిశ్వాసానికి స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు బీఆర్ఎస్ బోడుప్పల్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ నెల17న కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతో బోడుప్పల్ మేయర్, డిప్యూటీ మేయర్లపై స్థానిక కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన అవిశ్వాస నోటీసుపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని గురువారం రాష్ట్ర హైకోర్టు స్టే విధించినట్టు వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

